Devotional Hyms - Shiva
|
৷৷శ్రీః৷৷ |
|
హే పార్వతీహృదయవల్లభ చన్ద్రమౌలే |
|
హే నీలకణ్ఠ వృషభధ్వజ పఞ్చవక్త్ర |
|
హే విశ్వనాథ శివ శంకర దేవదేవ |
|
వారాణసీపురపతే మణికర్ణికేశ |
|
శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాలో |
|
కైలాసశైలవినివాస వృషాకపే హే |
|
విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప |
|
గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ |